మాతృభాషను ప్రేమిద్దాం... పర భాషను గౌరవిద్దాం అని అన్నారు మహానుభావులు....
మన బ్లాగు పేరు "ఆముక్తమాల్యద"... శ్రీ కృష్ణదేవరాయలు ఆలోచించి విరచించిన మహాకావ్యమే "ఆముక్తమాల్యద"...
పలుకులో తేనొలులుకు తెలుగు
పఠనలో జ్ఞానమొసగు తెలుగు
పద్యంలో భావమొసగు తెలుగు
పాటలో మనసునెరుగు తెలుగు
రచన:-ఆపకు
మనకున్న భాషాజ్ఞానముతో మన వంతు కృషి మనమూ చేద్దాం...
అర్థరాత్రి చేయొద్దు స్నేహితున్ని డ్రాపు
ఆ సమయంలో తిరగద్దన్నాడు బాపు
పోలీసు మామ వేసుంటాడు కాపు
విమానం మోత మోగిస్తానంటాడు వీపు
రచన:-ఆపకు
ఇలాంటివి మరి కొన్ని మీకోసం ..... చూస్తూనేఉండండి మన బ్లాగు
Thursday, November 6, 2008
Subscribe to:
Posts (Atom)