Saturday, December 27, 2008

కొంటె ప్రేమికుడు.......

కొంటె ప్రేమికుడు.......

నేను పుట్టి పెరిగింది కోస్తా
ప్రేమించడానికి ప్రయత్నిస్తా
మరు జన్మలోనైనా కరుణిస్తా
నంటే ఈ జన్మకు మరణిస్తా


సిగరెట్టు ప్రేమికుడు .........

తాగితే మజా ఇస్తుంది సిగరెట్టు
ఉంటే బాగుంటుంది సిగరెట్ చెట్టు
పక్కనోడు తాగితే మనకు ఎబ్బెట్టు
తాగాలనే ఆశ అవుతింది ట్రిప్లెట్టు

రచన:- ఆపకు