Sunday, April 5, 2009

ఎన్నికలు

వస్తున్నవి సార్వత్రిక ఎన్నికలు
తిరుగుతున్నారు బడా నాయకులు
వారి విజయానికి మనమే కారకులు
ఇప్పటికైన అవ్వండి జాగరూకులు
రచన:ఆపకు

ప్రేమికులారా జాగ్రత్త

అందమైన అమ్మాయితో కలిసాయి కళ్ళు
రెస్టారెంట్ కి వెలితే బాగుంటందంది థ్రిల్లు
అది తినే తినడానికి మోపెడయ్యింది బిల్లు
చివరకు నా జేబుకే పడింది పెద్ద చిల్లు

రచన:ఆపకు

భాధిత భర్త

కొన్ని రోజుల క్రితం నాకు అయ్యింది వివాహం
మాజంట ఊటీ లో చేయాలనుకున్నాం విహారం
అందరి లాగా మా పైనా పడింది ఆర్థిక మాంద్యం
ఒద్దనే సరికి మా మద్య అయ్యింది కలహం

రచన: ఆపకు