అందరికీ కావాలి బ్యాంక్ లో ఋణం
అందుకు చేస్తారు బ్యాంక్ చుట్టూ భ్రమణం
తరువాత బ్యాంక్ సిబ్బంది వారితో చేయాలి రణం
వసూలు కానిచో బ్యాంక్ అధికారులకు పట్టెను గ్రహణం
Wednesday, September 17, 2014
Subscribe to:
Posts (Atom)
మన బ్లాగు పేరు "ఆముక్తమాల్యద"... శ్రీ కృష్ణదేవరాయలు ఆలోచించి విరచించిన మహాకావ్యమే "ఆముక్తమాల్యద"...